Become a Star Health Agent

Earn, Grow, and Make a Difference!

Why Join in Star Health?

Star Health Insurance Agent గా చేరి మీ ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోండి.

✅ ఉచిత శిక్షణ (Free Training)

✅ ఇంటి నుంచే పని చేసే అవకాశం (Work From Home)

✅ ఫ్లెక్సిబుల్ టైమింగ్ (Flexible Working Hours)

✅ ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు (No Investment)

✅ ఆకర్షణీయమైన కమిషన్ (Attractive Commission)

✅ విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు అందరికీ అవకాశం

About STAR Health

20 Years of Honest Service

Star Health భారతదేశంలోని తొలి Standalone Health Insurance Company. 20 సంవత్సరాలకు పైగా లక్షలాది కుటుంబాలకు ఆరోగ్య భద్రత అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించింది. దేశవ్యాప్తంగా విస్తృత ఆసుపత్రుల నెట్‌వర్క్ మరియు వేగవంతమైన క్లెయిమ్ సేవలతో ప్రజలకు అండగా నిలుస్తోంది

Honored by HIMANSHU WALIA – Whole-Time Director & CMO @ Star Health

About Me

నేను Budharthi Suresh (MBA), Star Health Insurance లో Sales Manager గా పనిచేస్తున్నాను. Insurance & Financial Services రంగంలో 15+ సంవత్సరాల అనుభవంతో ఆరోగ్య బీమా మరియు ఏజెన్సీ అభివృద్ధిలో నైపుణ్యం కలిగి ఉన్నాను.

ప్రస్తుతం 200+ మంది ఏజెంట్ల బృందానికి మార్గదర్శకత్వం అందిస్తూ, కొత్త ఏజెంట్లు విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకునేలా శిక్షణ మరియు నిరంతర సహాయాన్ని అందిస్తున్నాను.

✅ 15+ సంవత్సరాల అనుభవం

✅ 200+ ఏజెంట్ల నిర్వహణ

✅ ఉచిత శిక్షణ & మార్గదర్శకత్వం

✅ నిరంతర సపోర్ట్

Star Health Agent గా చేరి మీ ఆదాయం మరియు భవిష్యత్తును మరింత బలపరచుకోండి.

One Team. One Mission.

One Success. ⭐

🤝 ప్రతి Agent‌తో ఒక బంధం... ప్రతి బంధంతో ఒక విజయం. 💙

BUDHARTHI SURESH(MBA)

Sales Manager

Mancherial Branch

Terms & Conditions

Agent registration is subject to eligibility criteria and company guidelines. Income and commission depend on individual performance and business generated. By submitting this form, you agree to be contacted regarding the agent opportunity.

Privacy Policy

We respect your privacy. The information submitted on this website will be used only for registration, communication, and agent recruitment purposes. We do not sell or share your personal information with third parties.

Disclaimer

This website is created for Star Health Agent recruitment support. Registration does not guarantee appointment or income. Final approval is subject to company policies, verification, and eligibility requirements.